తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు... ఏ సర్వే ఏం చెప్పిందంటే..!
- కాంగ్రెస్ 6-8, బీజేపీ 8-10 సీట్లు గెలుచుకోవచ్చునన్న ఇండియాటీవీ సీఎన్ఎక్స్ సర్వే
- కాంగ్రెస్ 8 వరకు, బీజేపీ 9 సీట్ల వరకు గెలుచుకోవచ్చునన్న ఆరా మస్తాన్ సర్వే
- బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి 1 సీటు మాత్రమే గెలుచుకోవచ్చునని అంచనాలు
వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు...
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే - కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-10, మజ్లిస్ 01
జన్ కీ బాత్ సర్వే - కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-11, మజ్లిస్ 01
న్యూస్ మినట్ సర్వే - కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-12, మజ్లిస్ 01
ఏబీపీ సర్వే - కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఇతరులు - 01
ఆరా మస్తాన్ సర్వే - కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8-9, మజ్లిస్ 01
న్యూస్18 సర్వే - కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, ఇతరులు 3-5
టీవీ9 ఎగ్జిట్ పోల్ సర్వే - కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, ఇతరులు 1
సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే - కాంగ్రెస్ 8-9, బీజేపీ 7-8, మజ్లిస్-1, బీఆర్ఎస్-0