తిరుమల స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రేవంత్
- స్వామివారికి మనవడి పుట్టు వెంట్రుకల సమర్పణ
- మంగళవారం రాత్రి తిరుమలలోనే బస చేసిన రేవంత్ రెడ్డి కుటుంబం
ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాగా, శ్రీవారి దర్శనార్థం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారమే తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని రచన అతిథి గృహంలో రాత్రి బస చేశారు.