లండన్ చేరుకున్న సీఎం జగన్... వీడియో ఇదిగో!
- ఏపీలో ముగిసిన పోలింగ్
- కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయల్దేరిన సీఎం జగన్
- తిరిగి ఈ నెల 31న ఏపీకి రాక
ఇదిలావుంచితే, ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని, సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది.