అలా చేయకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరిక

14-05-2024 Tue 14:18 | Telangana
Advertisement
  • పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్న లక్ష్మణ్
  • తెలంగాణలో మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా
  • దేశాన్ని ముందుకు నడిపించే సత్తా మోదీకి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్య
Advertisement
పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనీ, అది అమలు కాకుంటే ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో సానుకూలత ఉందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే సత్తా మోదీకి మాత్రమే ఉందని ప్రజలు పూర్తిగా విశ్వసించారన్నారు.

ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు తగ్గలేదు: డీకే అరుణ

ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే తనకు ఓటు వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలను చాలామంది బెదిరించారని మండిపడ్డారు. కానీ వారు మాత్రం ఏమాత్రం తగ్గలేదన్నారు.
Advertisement
BJPDR K LaxmanDK ArunaLok Sabha PollsRevanth ReddyCongressTelangana

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more