ఆఫ్ఘన్ అభిమానితో పాక్ స్టార్ పేసర్ గొడవ.. ఫ్యాన్‌ను స్టేడియం నుంచి వెళ్లగొట్టిన సెక్యూరిటీ సిబ్బంది!
- ఐర్లాండ్, పాక్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో ఘటన
- అఫ్రిది డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానానికి వెళ్తున్న సమయంలో నోరుపారేసుకున్న ఆఫ్ఘన్ అభిమాని
- ఆ ఫ్యాన్‌తో గొడవకు దిగిన షాహీన్ అఫ్రిది
ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది అరుదైన ఘనత నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 145 మ్యాచుల్లోనే అతడు ఈ మైల్‌స్టోన్‌ను చేరుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 194 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 మ్యాచుల సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది.