ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు: చంద్రబాబు

12-05-2024 Sun 17:27 | Andhra
Advertisement
  • చంద్రబాబు పేరిట ఫేక్ వీడియో
  • ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందన్న చంద్రబాబు
  • తాను మాట్లాడిన ఈ వీడియో ఆధారంగానే ఫేక్ వీడియో రూపొందించారని ఆరోపణ
  • వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి 
Advertisement
తన పేరిట ఓ ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోందని, ఈ కొన్ని గంటలైనా నిజాయతీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కు లేదని విమర్శించారు. ఆ జ్ఞానమే ఉంటే ఇలా కులమతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడని చంద్రబాబు స్పష్టం చేశారు. 

"వైసీపీ వాళ్లు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియోనే ఆధారం. దీన్నే వాళ్లు ఫేక్ చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతేకాదు, ఒరిజినల్ వీడియో, ఫేక్ వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ఆయన పంచుకున్నారు.
Advertisement
ChandrababuFake VideoJaganTDPYSRCPGeneral Elections-2024Andhra Pradesh

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more