అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య!
- మృతుడు పరుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా బుర్రిపాలెం
- బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న అభిజిత్
- యూనివర్సిటీ క్యాంపస్‌లోనే హతమార్చిన దుండగులు
- శుక్రవారం రాత్రి స్వస్థలానికి చేరిన అభిజిత్ మృతదేహం
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి అభిజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటనతో బుర్రిపాలెం గ్రామంలో విషాదం అలముకుంది. అభిజిత్ విగతజీవిగా తిరిగి రావడాన్ని చూసిన తల్లిదండ్రులు చక్రధర్, శ్రీలక్ష్మీ గుండెలవిసేలా రోదించారు. అభిజిత్ మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి.