Ram Gopal Varma: పిఠాపురం బరిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్‌పై పోటీ!

Ram Gopal Varma said that he will contest from Pithapuram constituency
షార్ట్స్‌లో చూడండి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ప్రకటన చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని వెల్లడించారు. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయం తెలియజేసేందుకు సంతోషిస్తున్నానని వ్యాఖ్యానించారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్బీవీ ఎక్స్ వేదికగా ఈ విధంగా స్పందించారు. మరి ఆర్బీవీ నిజంగానే పవన్ కల్యాణ్‌పై పోటీ చేయబోతున్నారా? లేక వ్యంగ్యంగా అలా అన్నారా? అనేది వేచిచూడాల్సి ఉంది.
Go Back to Shorts
Ram Gopal Varma
Pithapuram constituency
AP Assembly Polls
Pawan Kalyan

More Telugu News