ప్రేయసిని పెళ్లాడిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్
- చిరకాల స్నేహితురాలు కెమిల్లా హారిస్‌ను పెళ్లి చేసుకున్న డేవిడ్ మిల్లర్
- కేప్ టౌన్ వేదికగా ఘనంగా వివాహ వేడుక
- కొత్త జంటకు అభిమానుల శుభాకాంక్షలు
- గుజరాత్ టైటాన్స్ 2022 ఐపీఎల్ టైటిల్ గెలవడంలో డేవిడ్ మిల్లర్ కీ రోల్
ఇక వైట్-బాల్ క్రికెట్‌లో డేవిడ్ మిల్లర్ అసాధారణ ప్రతిభ కలిగిన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన అద్భుతమైన ఆటతో అటు జాతీయ జట్టు దక్షిణాఫ్రికాలో, ఇటు హై-ప్రొఫైల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండింటిలోనూ ప్రశంసలు పొందాడు. గుజరాత్ టైటాన్స్ (జీటీ) 2022 ఐపీఎల్ సీజన్‌లో టైటిల్ గెలవడంలో మిల్లర్ ఆట బాగా ఉపయోగపడింది.