ఇప్పటి నుంచి నేను దేవుడిని నమ్మను: హీరో విజయ్ ఆంటోనీ భార్య
- ఇటీవలే విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య
- విషాదం నుంచి కోలుకోలేకపోతున్న విజయ్ దంపతులు
- అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదన్న విజయ్ భార్య
తాజాగా ఫాతిమా స్పందిస్తూ... ఇకపై తాను దేవుడిని నమ్మనని చెప్పారు. ఈ క్షణం నుంచి తాను దేవుడిని నమ్మనని.. తనకు అవసరమైన సమయంలో దేవుడు తనతో నిలబడలేదని అన్నారు. దేవుడిని నమ్ముకుంటే అంతా గందరగోళంగా ఉంటుందని... గుండెనొప్పి తప్ప మరేమీ ఉండదని వ్యాఖ్యానించారు.