allu arvind: ఓటు వేయకుంటే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు: అల్లు అరవింద్

Allu Aravind says If youre not exercising your right to vote its not appropriate to question the government
నీవు ఓటు వేయకుంటే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆయన జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏం ఓటేద్దాంలే అని ఇంట్లో కూర్చునే వారికి తాను ఈ సందేశాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సెలవు దినమే కాబట్టి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇవాళ హాలీడే కాబట్టి బీరు తాగి పడుకుందామని అనుకోవద్దని హితవు పలికారు.
allu arvind
Hyderabad
Telangana Assembly Election

More Telugu News