ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌కూ పాండ్యా దూరం!
- గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన హార్దిక్
- ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌కు దూరం
- ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్
ప్రపంచకప్‌కు దూరం కావడంపై పాండ్యా ఇటీవల ఎక్స్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌కు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ జట్టుతోనే ఉంటానని, ప్రతి బంతికీ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన పాండ్యా స్థానంలో 27 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.