రోడ్డు పక్కన పొదల్లో అచేతనంగా కనిపించిన కూన.. పిల్లి అనుకుని పెంచితే బ్లాక్ పాంథర్ అయింది!
- రష్యాలో ఓ యువతికి ఎదురైన అనుభవం
- పెరిగిన తర్వాత నల్ల చిరుత అని గుర్తింపు
- దానితో అనుబంధం మరింత పెంచుకున్న మహిళ
- కూన దొరికినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను వీడియో రూపంలో షేర్ చేసిన వైనం
రష్యాలో ఓ యువతికి ఈ అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో పొదల్లో కూన కనిపించడం నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరంగా ఉంది. తన పెంపుడు శునకంతో కలిసి బ్లాక్ పాంథర్ చక్కగా ఆడుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి