తీర్పు మాకు అనుకూలంగానే వస్తుందని భావిస్తున్నాం: కేశినేని నాని
- కాసేపట్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు
- మీడియాతో మాట్లాడిన కేశినేని నాని
- చంద్రబాబును ఇరికించడం కోసం ఈ కేసు అల్లారని ఆరోపణ
తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో పసలేదని, సీఐడీ వాదనలు నిలబడవని అన్నారు. ఇది చంద్రబాబును ఇరికించడం కోసం అల్లిన కేసు అని పేర్కొన్నారు. దేశంలో అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. కోర్టులో టీడీపీ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారని వెల్లడించారు.