మైసూరులో 'వృషభ' యాక్షన్ సన్నివేశాలు... సెట్స్ పైకి మోహన్ లాల్

08-08-2023 Tue 22:26 | Entertainment
Advertisement
  • హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్న మోహన్ లాల్
  • నందకిశోర్ దర్శకత్వంలో వృషభ
  • చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు
  • వృషభ టీమ్ లో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో భాగస్వామ్యం
Advertisement
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం వృషభ. హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మైసూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నటుడు మోహన్ లాల్ సెట్స్ పై అడుగుపెట్టారు. ఆయన ఇవాళ హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్నారు. 

హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో వృషభ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడంతో సినిమా రేంజి మరింత పెరిగింది. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిలింస్, ఏవీఎస్ స్టూడియోస్ వంటి బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి. 

ఈ చిత్రంలో మోహన్ లాల్, రోషన్ మేకా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, షనాయా కపూర్, జహ్రాఖాన్, రాగిణి ద్వివేది తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Advertisement
Mohan LalVrushabhaMysuruShooting

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more