రాహుల్ గాంధీతో పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ భామ.. అయితే, ఒకేఒక్క షరతు!
- తన వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించిన షెర్లిన్ చోప్రా
- రాహుల్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడి
- రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అంటే పడిచచ్చిపోతానని వెల్లడించింది. రాహుల్ ఓకే అంటే తాను పెళ్లికి రెడీ అని చెప్పింది. కాగా, షెర్లిన్ చోప్రా ఈ పెళ్లికి ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. రాహుల్ ను పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఇంటి పేరులో మార్పు ఉండదని, ఈ కండిషన్ కు రాహుల్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటోంది.