Kiara Advani: 2.6 లక్షల డ్రెస్‌లో కియారా హాట్ ఫొటో షూట్

Kiara Advani photo shoot donning over two and half Lakh Worth Dress
  • సత్యప్రేమ్‌ కి కథ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నటి
  • రామ్‌ చరణ్ సరసన గేమ్ ఛేంజర్‌‌ లో హీరోయిన్‌గా కియారా
  • ఈ మధ్యే సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న  బాలీవుడ్ బ్యూటీ
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలోనూ దూసుకెళ్తున్న నటి కియారా అద్వాణీ. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె అదే జోరు చూపెడుతోంది. రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’  సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె అటు హిందీలోనూ బిజీగా ఉంది.  

యువ నటుడు కార్తీక్ ఆర్యన్ తో ఆమె నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. ఓ ఈవెంట్‌కు రెడ్ డ్రెస్ ధరించి హాజరైంది.  ఈ సందర్భంగా ఫొటో షూట్‌ లోనూ పాల్గొంది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌ లో షేర్ చేసింది.. రూ. 2.6 లక్షల విలువైన ఈ రెడ్ కలర్ డ్రెస్‌లో కియారా అందంగా మెరిసిపోతున్న ఫొటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. 
.
Kiara Advani
photo shoot
Instagram
2.6Lakh dress
Bollywood
Tollywood
Ramcharan

More Telugu News