మంత్రి గంగులకు తృటిలో తప్పిన నాటు పడవ ప్రమాదం
- కరీంనగర్ జిల్లా ఆసిఫ్ నగర్ లో చెరువుల పండుగ
- నాటు పడవ ఎక్కిన గంగుల
- పడవ ఊగడంతో నీళ్లలోకి పడిపోయిన మంత్రి
అయితే పడవ అటూఇటూ ఊగుతూ మునిగిపోయింది. పట్టు కోల్పోయిన గంగుల నీళ్లలోకి పడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన మరో కార్యక్రమానికి హాజరుకావడానికి అక్కడి నుంచి వెళ్లిపోయారు.