క్రియేటివ్ టాలెంట్‌కు వెల్కం చెబుతున్న ప్రశాంత్ వర్మ
- ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఏర్పాటు చేసిన యువ దర్శకుడు
- ఇందులో హనుమాన్, అధీరా చిత్రాలకు రూపకల్పన
- యువ దర్శకులు, రచయితలు, నటులకు ఆహ్వానం
పీవీసీయూలో సీనియర్ నటుడు బాలకృష్ణ కూడా ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు ప్రశాంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా క్రియేటివ్ టాలెంట్ ఉన్న వారికి అవకాశం కల్పించేందుకు ఓ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేశాడు. తన పీవీసీయూలో పని చేసేందుకు రచయితలు, దర్శకులు, నటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, కాన్సెప్ట్ ఆర్టిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, లైన్ ప్రొడ్యూసర్లు తదితరుల కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు [email protected] వెబ్ సైట్ ను సంప్రదించాలని ప్రశాంత్ వర్మ సూచించాడు.