అమ్మ ఒడిలో రఘురామకృష్ణరాజు... ఫొటో ఇదిగో!
- నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం... రఘురామ పుట్టినరోజు
- మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రఘురామ
- వెలకట్టలేని ప్రేమకు ప్రతిరూపం అమ్మ అంటూ ట్వీట్
అంతేకాదు, తన మాతృమూర్తి ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. అమ్మ ఒడిలో ఉన్న చిన్ననాటి రఘురామకృష్ణరాజును ఒక ఫొటోలో చూడొచ్చు.