బాలికపై సహచర విద్యార్ధి లైంగిక వేధింపులు.. అతడి తండ్రి అత్యాచారం

10-04-2023 Mon 11:28 | National
Advertisement
  • పరీక్షకు సంబంధించి పత్రాన్ని ఇస్తానంటూ ఇంటికి తీసుకెళ్లిన బాలుడు
  • ఆమెపై అత్యాచారం చేయబోగా, కేకలు పెట్టిన బాలిక
  • కుమారుడ్ని బయటకు పంపించి దారుణానికి పాల్పడిన అతడి తండ్రి
Advertisement
సమాజం సిగ్గుతో తలదించుకునే మరో దుర్మార్గ ఘటన యూపీలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై సహచర విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడగా.. అతడి తండ్రి ఏకంగా కామాంధుడి అవతారం ఎత్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత నెల 13న జరగ్గా, ఫిలిబిత్ సిటీ కోర్టు పోస్కో చట్టం కింద కేసు నమోదుకు ఆదేశించడంతో.. పోలీసులు తాజాగా దీనిపై కేసు నమోదు చేశారు.

మార్చి 13న సదరు బాలికను తోటి విద్యార్థి (18 ఏళ్లు) స్కూలు నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. రానున్న ఎగ్జామ్ కు సంబంధించి డాక్యుమెంట్ ఫొటో కాపీ ఇస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లాడు. ఇంట్లో ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. సాయం కోసం బాలిక కేకలు పెట్టింది. అది విన్న బాలుడి తండ్రి (42 ఏళ్లు) అక్కడకు చేరుకున్నాడు. తన కుమారుడిని అక్కడి నుంచి బయటకు పంపించేశాడు. తర్వాత కండువాతో ఆమెను బంధించేసి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికి అయినా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఈ విషయమై బాలిక ఆంటీ పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు.
Advertisement
Class 9 girlgirlmolestedrapedclassmateUttar Pradeshphilibit

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more