మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ
- తెలంగాణ భవన్ లో కార్యక్రమం
- బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘం నేత
- రైతుల నాయకత్వంలో ముందుకు పోదామన్న కేసీఆర్
- విదర్భలో భారీ బహిరంగ సభ పెడదామని శ్రేణులతో వెల్లడి
రైతుల నాయకత్వంలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కమిటీలు వేస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు. విదర్భలో భారీ బహిరంగ సభ పెడదామని అన్నారు.