డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన బీఆర్ఎస్ నేత
- జగిత్యాల జిల్లా గాంధీనగర్‌లో షాకింగ్ ఘటన
- ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన బండారి నరేందర్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- షాక్‌లో స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు
ఇటీవల కాలంలో అనేక మంది అకస్మాత్తుగా కుప్పకూలిపోయి మరణిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్, వంటి వ్యాధులు నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.