సాయి తేజ్ విరూపాక్ష షూటింగ్ కంప్లీట్
- ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని సాయి తేజ్ ట్వీట్
- చిత్ర యూనిట్ తో దిగిన ఫొటోను షేర్ చేసిన హీరో
- ఏప్రిల్ 21న విడుదల కానున్న చిత్రం
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్టు సాయితేజ్ ట్వీట్ చేశాడు. చిత్ర సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.