అరుదైన రికార్డు సృష్టించిన భారత టెన్నిస్ దిగ్గజం బోపన్న
- ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీ గెలిచిన పెద్ద వయస్కుడిగా ఘనత
- 43 ఏళ్ల వయసులో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ సొంతం
- తన ర్యాంక్ కూడా మెరుగు పరుచుకున్న రోహన్ బోపన్న
దాంతో, 2015లో సిన్సినాటి మాస్టర్స్‌లో 42 ఏళ్ల వయసులో విజేతగా నిలిచి కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్ సృష్టించిన రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. ఈ విజయంతో బోపన్న ర్యాంక్ కూడా మెరుగైంది. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకిన అతను 11వ స్థానానికి దూసుకొచ్చాడు.