ఉద్యోగికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన యాపిల్

24-02-2023 Fri 12:53 | Offbeat
Advertisement
  • సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి యాపిల్ బహుమతి
  • స్వయంగా సీఈఓ సంతకం చేసిన ఓ ప్రశంసాపత్రం  
  • సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఉద్యోగి
Advertisement
ప్రముఖ టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుంటే యాపిల్ మాత్రం తనదైన పంథాలో వెళుతోంది. ఇప్పటివరకూ ఉద్యోగాల తొలగింపునకు పూనుకోని యాపిల్ తాజాగా ఓ ఉద్యోగికి ఊహించని బహుమతినిచ్చి ఆశ్చర్యపరిచింది. సంస్థలో ఆ ఉద్యోగి పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. అల్యూమినియంతో తయారు చేసిన ఓ స్మారక చిహ్నంతో పాటూ యాపిల్ పాలిషింగ్ వస్త్రం, ఉద్యోగికి ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ సీఈఓ స్వయంగా సంతకం చేసిన ప్రశంసాపత్రాన్ని అందించింది. సాధారణంగా యాపిల్ ఉద్యోగులకు క్రిస్టల్‌తో చేసిన బహుమతులను ఇస్తుంటుంది. దీంతో.. ఆ ఉద్యోగి తన గిఫ్ట్ చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 

యాపిల్ మొదటి నుంచీ ఆచితూచి అడుగులు వేయడంతోనే ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకోగా యాపిల్ మాత్రం కార్యకలాపాల విస్తరణలో సంయమనం పాటించింది. ఇక మిగతా సంస్థల్లాగా యాపిల్ తన ఉద్యోగులకు అదనపు సౌకర్యాల కల్పన పేరిట వృథా ఖర్చులు పెట్టదు. అంతేకాకుండా.. సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన శాలరీలో ఏకంగా 50 శాతం మేర కోత విధించుకున్నారు. తన జీతం అధికంగా ఉందని భావించిన కుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాపిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
Advertisement
Apple

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more