ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
- కొన్ని రోజులుగా దూసుకెళ్తున్న ధరల జోరుకు బ్రేక్
- రూ.700 తగ్గిన పది గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్
- 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ. 770 పతనం
ప్రస్తుతం విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160 కొనసాగుతోంది. విశాఖలో 22 క్యారెట్ల గోల్డ్ ధర (10 గ్రాములు) రూ.52,400గా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 57,160గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,200 వద్ద ఉండగా, విశాఖలో కిలో వెండి ధర రూ.74,200గా కొనసాగుతోంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.74,200 లుగా ఉంది.