'బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ'గా మార్చాలంటూ కేసీఆర్ లేఖ
- లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కు లేఖను అందజేసిన ఆ పార్టీ ఎంపీలు
- వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాజ్యసభ చైర్మన్
- లోక్ సభ స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారన్న బీఆర్ఎస్ ఎంపీలు
కాగా, ఎంపీలు చేసిన విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ ఖడ్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ ఎస్ గా మార్చాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు. తమ విజ్ఞప్తిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా సానుకూలంగా స్పందించారని, పార్టీ పేరు మార్పును పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని ఎంపీలు తెలిపారు.