కొరమీను చిత్రం నుంచి 'మీనాచ్చి మీనాచ్చి' లిరికల్ వీడియో విడుదల
- ఆనంద్ రవి, కిశోరీ ధత్రక్ జంటగా కొరమీను
- శ్రీపతి కర్రి దర్శకత్వంలో చిత్రం
- డిసెంబరు 31న థియేటర్లలో రిలీజ్
మాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సమన్య రెడ్డి నిర్మిస్తున్న '' 'కొరమీను' చిత్రం డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.