తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. 50 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు
- గత 24 గంటల్లో 5,379 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,094
- 50,594కి తగ్గిన యాక్టివ్ కేసులు
ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా, రికవరీ రేటు 98.70 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,13,91,49,934 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 18,81,319 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.