Wed 10:40 తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. 50 వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు గత 24 గంటల్లో 5,379 కేసుల నమోదు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,094 50,594కి తగ్గిన యాక్టివ్ కేసులు Read full story
Thu 16:07 కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125 భారత మార్కెట్లోకి 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125 నైట్రో గ్రీన్ సహా పలు కొత్త రంగుల్లో లభ్యం టాప్ వేరియంట్‌లో కలర్ TFT డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ రూ. 82,860 నుంచి ప్రారంభమవుతున్న ధరలు Read full story
Thu 16:06 హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి Read full story
Thu 16:04 యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న నితిన్ నబీన్ ఇప్పటికే మిషన్ 2027 పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమాజ్‌వాదీ పార్టీ Read full story
Thu 16:00 టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం 'జీరో మూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకులకు ఆదేశం అకౌంట్ల సంఖ్య కన్నా పౌర భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన మోసాలకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక విదేశాల కేంద్రంగా సైబర్ మోసాలు.. బ్యాంకు అధికారుల పాత్రపై సీపీ ఆందోళన Read full story
Thu 15:39 ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో 'అగధ'... మరో కీలక పాత్ర పరిచయం ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న 'అగధ' సినిమాలో కీలకమైన 'సింహా' పాత్రలో నటిస్తున్న శ్రవణ్ రెడ్డి సింహా పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో సినిమా విడుదల ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం Read full story
Thu 15:34 పోలింగ్ కేంద్రాల్లో రోబోల సందడి.. ఓటర్లకు చీరకట్టులో స్వాగతం! తమిళనాడు ఎన్నికల్లో వేలూరు జిల్లాలో రోబోల వినియోగం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు స్వాగతం పలికిన హ్యూమనాయిడ్ రోబోలు చీరకట్టులో కనిపించి, తమిళంలో మాట్లాడుతూ ఓటర్లను ఆశ్చర్యపరిచిన రోబో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై కీలక ప్రకటనలు టెక్నాలజీ సాయంతో ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేసే ప్రయత్నం Read full story
Thu 15:25 ఏజెంట్లను బయటకు పంపించి.. బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు! బెంగాల్‌లోని కుమార్ గంజ్ నియోజకవర్గంలో ఘటన పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపణ బూత్ నెంబర్ 24 వద్ద తనపై, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న అభ్యర్థి Read full story
Thu 15:22 ఆర్టీసీ సమ్మె.. మంత్రుల కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సీఎం, డిప్యూటీ సీఎంలతో పొన్నం, వివేక్ చర్చలు కాసేపట్లో భేటీ కానున్న కేబినెట్ Read full story
Thu 15:19 తమిళనాడు ఎన్నికలు: పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు ఇవిగో! తమిళనాడులో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న రజనీ, కమల్, అజిత్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగం సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన తారలు Read full story