బీజేపీలో చేరిన భారత తొలి మహిళా రేసర్ అలీషా.. వీడియో ఇదిగో
- తమిళనాడుకు చెందిన అలీషా అబ్దుల్లా
- రేసింగ్‌లో నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగిన వైనం
- అన్నామలై సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్న అలీషా
పురుషుల ఆధిపత్యంలోని రేసింగ్‌లో ఓ మహిళగా ఎంట్రీ ఇచ్చిన అలీషా.. కట్టుబాట్లను తెంచుకుని సత్తా చాటారని అన్నామలై అన్నారు. రేసింగ్‌లో మెరుగైన ప్రతిభ కనబరచిన అలీషా బీజేపీలో చేరడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.