మరోసారి కరోనా బారిన పడిన కేటీఆర్
- కేటీఆర్ కు కరోనా పాజిటివ్
- లక్షణాలు కనిపించాయన్న కేటీఆర్
- పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని వెల్లడి
- తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని పేర్కొన్నారు. కేటీఆర్ కరోనా బారినపడడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఏప్రిల్ లోనూ ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు.