తెలంగాణలో మరో 376 మందికి కరోనా పాజిటివ్
- ఓ మోస్తరు స్థాయిలో కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 26,558 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 164 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 406 మంది
- ఇంకా 2,722 మందికి చికిత్స
ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 8,32,595 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,25,762 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,722 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
