తెలంగాణలో నేడు భారీ వర్షాలు: వాతావరణశాఖ
- తెలంగాణను వీడని వర్షాలు
- బంగాళాఖాతం నుంచి భూమి ఉపరితలంపైకి వచ్చిన అల్పపీడనం
- రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.