తెలంగాణలో మరో 443 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 21,918 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 247 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 493 మంది
- ఇంకా 4,697 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,02,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,94,014 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,697 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
