రమ్య నా పరువు తీసింది: నరేశ్ అంశంపై స్పందించిన పవిత్రా లోకేశ్
- వివాదం రూపుదాల్చిన నరేశ్, పవిత్ర లోకేశ్ వ్యవహారం
- బెంగళూరులో రచ్చ చేసిన నరేశ్ భార్య రమ్య
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవ్రిత లోకేశ్
- తనకు, నరేశ్ కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి
నరేశ్ తెలుగులో పెద్ద యాక్టర్ అని, ఆయన భార్య గొడవ చేయాలనుకుంటే హైదరాబాదులో చేయాలని, బెంగళూరు ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈ అంశంలో తాను, నరేశ్ బాధితులం అయ్యామని, అందరూ తమకు మద్దతుగా నిలవాలని పవిత్ర లోకేశ్ విజ్ఞప్తి చేశారు.