తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల విడుదల
- ఆగస్టు 14 నుంచి 20 వరకు ఎంసెట్
- మే 28తో దరఖాస్తుల స్వీకరణ పూర్తి
- జులై 7 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులు
- జులై 11 వరకు హాల్ టికెట్ల డౌన్ లోడ్ కు అవకాశం
తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ఆగస్టు 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మే 28తో పూర్తయింది. అయితే ఆలస్య రుసుంతో అభ్యర్థులు జులై 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.