Mon 17:44 నేను ఇలాంటి ట్వీట్ పెట్టానంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకున్నావు?: అంబటికి దేవినేని ఉమ కౌంటర్ ఉమ ఓ ట్వీట్ చేశాడంటూ వెల్లడించిన అంబటి అది ఫేక్ ట్వీట్ అని కొట్టిపారేసిన ఉమ ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో అని హితవు ఇంకెంతకాల పబ్బం గడుపుకుంటారని ఆగ్రహం Read full story
Wed 10:17 టీఎంసీ ఎంపీ తల నరికితే కోటి రూపాయలు.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు సాయోని ఘోష్ తల నరికితే రూ. కోటి ఇస్తానన్న బీజేపీ నేత ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ప్రదీప్ దీక్షిత్ వీడియో వైరల్ శివలింగంపై పాత పోస్టు వివాదమే ఈ బెదిరింపులకు కారణం ఇదేనా నారీశక్తి వందన్ అంటూ ప్రధానిని ప్రశ్నించిన సాయోని ఘోష్ ఆ వీడియో ఏఐ మానిప్యులేటెడ్ అంటూ ఖండించిన బీజేపీ నేత Read full story
Wed 10:09 ట్రంప్‌కు సొంత పార్టీలో భారీ షాక్.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు కళ్లెం! ఇరాన్‌పై ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించే తీర్మానానికి సెనేట్ ఆమోదం తీర్మానానికి అనుకూలంగా 8 మంది రిపబ్లికన్ సెనేటర్ల ఓటు 55-45 ఓట్ల తేడాతో కీలక తీర్మానం పాస్ ఈ తీర్మానాన్ని తాను కచ్చితంగా వీటో చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ Read full story
Wed 09:55 పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత! ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన Read full story
Wed 09:52 హంటా వైరస్ నుంచి ఎబోలా వరకు.. ఎందుకు అంటువ్యాధులు మళ్లీ ప్రబలుతున్నాయి? పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడమే కారణం జంతువుల నుంచే కొత్త రోగాలు అడవుల నరికివేత వల్ల జనావాసాల్లోకి వ్యాధి కారకాలు అంతర్జాతీయ ప్రయాణాలతో వేగంగా వ్యాప్తి Read full story
Wed 09:38 గుంటూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య తెనాలి సమీపంలోని కంచర్లపాలెంలో ఘటన వాలీబాల్ నెట్ వైరుతో గొంతు బిగించి చంపినట్లు పోలీసుల అనుమానం పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతుడు కోపల్లె కార్తీక్‌గా గుర్తింపు Read full story
Wed 09:32 జమిలి ఎన్నికలతో రూ.7 లక్షల కోట్ల ఆదా: పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్ దేశ జీడీపీ 1.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడి నిరంతర ఎన్నికల వల్ల పాలనపై ప్రభావం పడుతోందన్న జేపీసీ చైర్‌పర్సన్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం కాదని న్యాయ నిపుణుల అభిప్రాయం Read full story
Wed 09:26 ఎన్టీఆర్ బర్త్‌డే.. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద జనసంద్రం.. అభిమానుల సంబరాలు వేరే లెవెల్! ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభం అర్ధరాత్రి ఇంటి వద్దకు పోటెత్తిన వేలాది అభిమానులు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసిన తారక్ బర్త్‌డే కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ సరికొత్త మాస్ లుక్‌లో అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ Read full story
Wed 09:24 ఆసుపత్రి వద్ద కెమెరాలు చూసి చిర్రెత్తిపోయిన సల్మాన్ ఖాన్ ముంబై ఆసుపత్రి వద్ద పాపరాజీపై సల్మాన్ ఆగ్రహం ‘పాగల్ హో క్యా?’ అంటూ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ సల్మాన్ హెచ్చరికతో క్షమాపణలు చెప్పి వీడియో ఆపేసిన పాపరాజీ Read full story
Wed 09:18 ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణలో ఏపీకి అగ్రస్థానం: ఎన్ఐసీ ఈ-హాస్పిటల్ అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం జాతీయ స్థాయిలో ఎన్ఐసీ ఉన్నతాధికారుల ప్రశంసలు విజయవాడ, గుంటూరులో స్పీచ్-టు-టెక్స్ట్ పైలట్ ప్రాజెక్టులు Read full story