'సర్కారువారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!
- 'సర్కారువారి పాట'పై అంచనాలు పెంచిన సాంగ్స్
- అందరిలో మరింత ఆసక్తిని పెంచిన ట్రైలర్
- ఈ నెల 7వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
.రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యంగా 'గోవా'లో చిత్రీకరించిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్స్ లో విజిల్స్ పడతాయని చెబుతున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత మహేశ్ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందనేది చూడాలి.