ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాజీ మంత్రి బాలినేనికి కీలక పదవిని ఇవ్వనున్న జగన్?
    Tue 09:51

    మాజీ మంత్రి బాలినేనికి కీలక పదవిని ఇవ్వనున్న జగన్?

    • కొత్త మంత్రివర్గంలో బాలినేనికి దక్కని స్థానం
    • నిన్న జగన్ ను కలిసిన బాలినేని
    • ఒంగోలు పర్యటనలో బాలినేనికి పదవిని ప్రకటించే అవకాశం
    Read full story
  • మోదీకి వెంకటగిరి జామ్దానీ శ్రీవారి చిత్రం... బలపడుతున్న నమో-నారా బంధం!
    Sun 21:32

    మోదీకి వెంకటగిరి జామ్దానీ శ్రీవారి చిత్రం... బలపడుతున్న నమో-నారా బంధం!

    • హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆతిథ్యంవెంకటగిరి జామ్దానీ నేతతో నేసిన శ్రీవారి చిత్రాన్ని బహూకరించిన సీఎం కుటుంబంమంత్రి నారా లోకేష్‌ను ఆప్యాయంగా పలకరించిన ప్రధానిగంటకు పైగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపిన నరేంద్ర మోదీరాజకీయ బంధంతో పాటు బలపడుతున్న కుటుంబ అనుబంధం
    Read full story
  • డైనోసార్ల కన్నా ముందే.. భూమిపై బస్సు సైజులో రాక్షస జీవి!
    Sun 21:17

    డైనోసార్ల కన్నా ముందే.. భూమిపై బస్సు సైజులో రాక్షస జీవి!

    • డైనోసార్ల కంటే ముందే భూమిపై తిరిగాడిన రాక్షస మిలిపీడ్
    • ఇంగ్లండ్‌లో బయటపడిన 32.6 కోట్ల సంవత్సరాల నాటి శిలాజం
    • సుమారు 8.8 అడుగుల పొడవు, 50 కిలోల బరువు ఉండేదని అంచనా
    • భూమిపై ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద అకశేరుకం ఇదే
    • ఆర్థ్రోప్లూరా అనే ఈ జీవిపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధన
    Read full story
  • తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ
    Sun 21:02

    తెలంగాణ ప్రజలను గమనిస్తున్నాను... ఈసారి వచ్చేది బీజేపీనే: ప్రధాని మోదీ

    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
    • తెలంగాణలో భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న మోదీ
    • కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యలు
    • పశ్చిమ బెంగాల్ చారిత్రక విజయం ఇక్కడ కూడా ఉత్సాహం నింపిందని వెల్లడి
    • కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 'ఎంఎంసీ'గా మారిందంటూ తీవ్ర విమర్శలు
    Read full story
  • అమెరికాలో తెలంగాణ టెక్కీ హఠాన్మరణం
    Sun 20:45

    అమెరికాలో తెలంగాణ టెక్కీ హఠాన్మరణం

    • అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
    • గద్వాల వాసి సునీల్ కుమార్ (51) గుండెపోటుతో మరణం
    • ఫ్లోరిడాలోని టాంపాలో తన ఇంటి ఆవరణలోనే కుప్పకూలిన టెక్కీ
    • మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన సునీల్
    • సునీల్ కు భార్య, ఇద్దరు కుమారులు 
    Read full story
  • హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు హాని నిజమేనా? సైన్స్ ఏం చెబుతోందంటే..!
    Sun 20:35

    హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు హాని నిజమేనా? సైన్స్ ఏం చెబుతోందంటే..!

    • ఫ్యాషన్‌గా మారిన క్లా క్లిప్స్‌తో జుట్టుకు నష్టమా అనే ఆందోళన
    • తప్పుగా వాడితేనే జుట్టు విరిగే ప్రమాదం ఉందని నిపుణుల మాట
    • ఎలాస్టిక్ బ్యాండ్ల కన్నా క్లా క్లిప్స్ వాడకం సురక్షితం
    • సరైన సైజు, మెటీరియల్ క్లిప్ ఎంచుకోవడం చాలా ముఖ్యం
    • తడి జుట్టుపై క్లిప్స్ వాడటం అత్యంత ప్రమాదకరం
    Read full story
  • మా ఇంటికి వచ్చి ప్రధాని చూపిన ఆప్యాయత మరువలేనిది: సీఎం చంద్రబాబు
    Sun 20:22

    మా ఇంటికి వచ్చి ప్రధాని చూపిన ఆప్యాయత మరువలేనిది: సీఎం చంద్రబాబు

    • హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ
    • గంటకు పైగా సీఎం నివాసంలో గడిపిన ప్రధాని
    • ఇది తమ కుటుంబానికి చిరస్మరణీయ సాయంత్రమన్న చంద్రబాబు
    • ప్రధాని ఆప్యాయత, ప్రోత్సాహం మరువలేనిదన్న సీఎం
    • చంద్రబాబు నివాసంలోని సీతారాములకు మోదీ పూజలు
    Read full story
  • విండోస్ 11 ఉచిత అప్ గ్రేడ్ తీసుకువచ్చిన మైక్రోసాఫ్ట్.. ఫీచర్లు ఇవే!
    Sun 20:10

    విండోస్ 11 ఉచిత అప్ గ్రేడ్ తీసుకువచ్చిన మైక్రోసాఫ్ట్.. ఫీచర్లు ఇవే!

    • విండోస్ 11 కోసం కొత్త టెస్టింగ్ అప్ డేట్లు విడుదల
    • ఫైల్ ఎక్స్‌ప్లోరర్, టచ్‌ప్యాడ్‌లో కీలక మెరుగుదలలు
    • విద్యాసంస్థలకు విండోస్ 11 ప్రొ ఎడ్యుకేషన్‌కు ఉచిత అప్‌గ్రేడ్
    • ప్రస్తుతం ఇన్‌సైడర్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో
    Read full story
  • సొంతగడ్డపై సీఎస్కే సూపర్ ఛేజింగ్... బ్యాటింగ్ లో ఉర్విల్ పటేల్ హీరోయిజం
    Sun 19:49

    సొంతగడ్డపై సీఎస్కే సూపర్ ఛేజింగ్... బ్యాటింగ్ లో ఉర్విల్ పటేల్ హీరోయిజం

    • చెపాక్‌లో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
    • 204 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించిన సీఎస్‌కే
    • 23 బంతుల్లో 65 పరుగులతో ఉర్విల్ పటేల్ విధ్వంసకర బ్యాటింగ్
    • లక్నో తరఫున 33 బంతుల్లో 85 పరుగులు చేసిన జోష్ ఇంగ్లిస్
    • ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లిన చెన్నై
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య
    Sun 19:41

    తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య

    • తమిళనాడులో కొత్త ప్రభుత్వం
    • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎమ్మెల్యేలు
    • ప్రొటెం స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్య నియామకం
    • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
    • గతంలో అన్నాడీఎంకేలో పనిచేసి, ఇటీవలే విజయ్ పార్టీలో చేరిన కరుప్పయ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV