భీమ్లా నాయక్ టీమ్ కు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసిన పవన్, త్రివిక్రమ్!
- భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్
- ఆనందోత్సహాల్లో చిత్రబృందం
- పార్టీ జరుపుకున్న వైనం
- నెట్టింట ఫొటోలు, వీడియోలు వైరల్
ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. పవన్, త్రివిక్రమ్, తమన్ సహా భీమ్లా నాయక్ టీమ్ కు పనిచేసినవాళ్లందరూ ఈ పార్టీలో దర్శనమిచ్చారు. కాగా, పవన్ కారు దిగి రాగా, బాణసంచాతో స్వాగతం పలికారు. పవన్ ను త్రివిక్రమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.