నిర్మాత కుమార్తె పెళ్లికి హాజరైన రజనీకాంత్, కమల్ హాసన్
- చెన్నైలో నిర్మాత అన్బుచెళియన్ కుమార్తె వివాహం
- సుస్మిత వెడ్స్ శరణ్
- వధూవరులను ఆశీర్వదించిన రజనీకాంత్, కమల్
- పెళ్లికి హాజరైన కోలీవుడ్ ప్రముఖులు
ఈ వివాహ వేడుకకు వచ్చిన వారిలో సీనియర్ నటుడు ప్రభు, విక్రమ్ ప్రభు, విజయ్ ఆంటోనీ, నాజర్, మనోబాల, వైభవ్, దర్శకులు లింగుసామి, వెంకట్ ప్రభు, ఎల్రెడ్ కుమార్, సుసి గణేశన్, నిర్మాతలు బోనీ కపూర్, కలైపులి ఎస్ థాను తదితరులు ఉన్నారు.
