హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి

15-02-2022 Tue 22:40 | National
  • సోనేపట్ వద్ద దుర్ఘటన 
  • కుండ్లీ-మనేసర్ రహదారిపై ప్రమాదం
  • దీప్ సిద్ధూ మృతిని నిర్ధారించిన పోలీసులు
  • గతేడాది రైతుల ర్యాలీ సందర్భంగా వినిపించిన దీప్ సిద్ధూ పేరు
హర్యానాలోని సోనేపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబీ నటుడు దీప్ సిద్ధూ దుర్మరణం చెందాడు. కుండ్లీ-మనేసర్ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించింది దీప్ సిద్ధూయేనని పోలీసులు గుర్తించారు.

దీప్ సిద్ధూ సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది రైతులు రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొన్ని అల్లర్లు జరగడంతో, దీప్ సిద్ధూపై అనుమానాలు తలెత్తాయి. అతడు కోవర్టు అంటూ ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం అతడిపై కేసు నమోదు చేసింది. కాగా దీప్ సిద్ధూ మృతితో అతడి అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
Deep SidhuRoaDeathPunjabi Actor

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more