శ్రీకృష్ణుడి వేషంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. ఎన్టీఆర్ శతజయంతి రోజున ఖమ్మం జిల్లాలో ఆవిష్కరణ
- ఏర్పాటు చేయిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
- రూ. 2.3 కోట్ల ఖర్చుతో విగ్రహం
- తుది దశకు చేరుకున్న పనులు
- జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ
రూ. 2.3 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో దీనిని తయారుచేస్తుండగా, పనులు తుది దశకు చేరుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.