కొవిడ్ బారిన కొడాలి నాని, వంగవీటి రాధా.. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిక
- లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్న రాధాకృష్ణ
- కరోనా సోకినట్టు నిర్ధారణ
- కొడాలి నాని, రాధా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
రాధా ఈనెల 9న కృష్ణా జిల్లా కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, కొడాలి నాని, రాధా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.