ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
- నిర్మల్ తో పాటు నేరడిగొండ, బజార్ హత్నూరలో వాన
- పంటలు నష్టపోయే ముప్పు
కాగా, మరో రెండు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.