తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!
- రాష్ట్రవ్యాప్తంగా 21,679 కరోనా పరీక్షలు
- 274 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 212 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,779 మందికి చికిత్స
అదే సమయంలో 227 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా ... 6,74,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,030కి పెరిగింది.
