క్రీజులో పాతుకుపోయి 150 పరుగుల దిశగా దూసుకుపోతోన్న మయాంక్ అగర్వాల్
- భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రెండో టెస్టు
- అద్భుతంగా రాణిస్తోన్న టీమిండియా ఓపెనర్ మయాంక్
- క్రీజులో మయాంక్ 143, అక్షర్ పటేల్ 24
- టీమిండియా స్కోరు 93 ఓవర్ల వద్ద 270-6
శుభమన్ గిల్ 44, చటేశ్వర్ పూజారా 0, విరాట్ కోహ్లీ 0, శ్రేయాస్ అయ్యర్ 18, వృద్ధిమాన్ సాహా 27, రవిచంద్రన్ అశ్విన్ 0 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్ 143, అక్షర్ పటేల్ 24 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 93 ఓవర్ల వద్ద 270-6గా ఉంది.