అతి తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్
- రెండో ఇన్సింగ్స్‌లో రాణించలేకపోతోన్న టీమిండియా
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 29 ఓవర్లకు 82/5
మయాంక్ అగర్వాల్ 17, శుభమన్ గిల్ 1, ఛటేశ్వర్ పూజారా 22, అజింక్యా రహానె 4, రవీంద్ర జడేజా 0 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 17, రవి చంద్రన్ అశ్విన్ 20 పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 29 ఓవర్లకు 82/5 గా ఉంది. తొలి ఇన్సింగ్స్ లో టీమిండియా 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే.